పార్టీ మారిన నేతలు అధినేతలను టార్గెట్ చేశారు. ఆర్కే రోజా, విడదల రజనీ, అవంతి శ్రీనివాస్.. కేసీఆర్ కూడా చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేశారు.
మల్కాజిగిరిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు లబ్దిదారులకు అందకుండా పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు
కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ కీర్తి పాండియన్ వివాహ బంధంలో ఒక్కడయ్యారు
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి క్రమంగా దూకుడు పెంచుతున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ సైబర్ టవర్స్ ముందు ఐదుగురు ఫ్లకార్డులు పట్టుకొని కనిపించారు. వారు అంతా బీఆర్ఎస్ ఐటీ స్టాఫ్ అని రుమార్లు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ దుమ్మురేపుతోంది. లంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ అంతగా రాణించకున్నప్పటికీ.. బౌలర్లు సత్తా చాటారు.
ప్రముఖ నిర్మాత ముకేశ్ ఉద్దేశి అనారోగ్య సమస్యలతో చెన్నై ఆస్పత్రిలో కన్నుమూశారు.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి టీడీపీ కోవర్టు అని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధాపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది.