బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం జరిగింది
టాటా మోటార్స్ నెక్సాన్‌లో మరో రెండు కొత్త కార్లను రిలీజ్ చేసింది. నెక్సాన్ ఫేస్ లిప్ట్, నెక్సాన్ ఈవీ ఫేస్ లిప్ట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగదు ఉంటే దగ్గరే ఉంచుకోవాలి.. కారులో పెడితే.. దొంగలు దోచుకునే ప్రమాదం ఉంది. నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి కారులో రూ.5 లక్షలు పెట్టి డోర్ లాక్ చేశాడు. వారిని ఫాలో చేసిన దొంగలు.. ఆ కారు అద్దం పగలగొట్టి నగదును దోచుకెళ్లారు.
టీఎస్ఆర్టీసీని (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు.
ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తు పొడిచింది. టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి.. జైలు బయట ప్రకటన చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ డీజీపీ గౌతం సవాంగ్ కుమారుడు వివాదంలో చిక్కుకున్నాడు.
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. సీఎం జగనే ఆర్థిక నేరగాడు అని విమర్శించారు.
మనీలాండరింగ్ కేసులో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ పేరును చేర్చడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోయేందుకు ప్రయత్నించిందని పాకిస్థాన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు షోయబ్ అక్తర్‌కు మేసెజ్ కూడా చేశారు. ఫ్యాన్స్ చేస్తోన్న ఆరోపణలను అకర్త్ తోసిపుచ్చారు. భారత్ అలా ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు.