రీసెంట్గా పుష్ప సినిమాకు గాను 69వ నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ సొంతం చేసుకున్నాడు అల్లు అఅర్జున్. ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేసులో ఉన్నప్పటికీ బన్నీ అవార్డ్ కొట్టేశాడు. సైమా అవార్డ్స్‌లో మాత్ర
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది. మరి అలాంటి అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎంత నొప్పి ఉన్న సరే.. తగ్గేదేలే అంటోంది రష్మిక.
జియో సినిమా మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటన చేసింది. దీంతో క్రికెట్ లవర్స్ ఇప్పటినుంచే పండగ చేసుకుంటున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. టీడీపీ, జనసేన పొత్తుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీలతో బీజేపీ కూడా కలిసి వస్తోందని.. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలుసు అని చెప్పారు.
ప్రముఖ హీరోయిన్ నయనతార వ్యాపార రంగంలో కూడా నయనతార దూసుకుపోతున్నారు.
ఏపీ సీఎం జగన్ దంపతులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవల వాలంటీర్లకు భత్యం ఇచ్చి.. సాక్షి పేపర్ కొనుగోలు చేయాలని ఆదేశించడంపై నోటీసులు ఇచ్చింది.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇది రాజకీయ కక్ష ఆమె అని అన్నారు
చంద్రబాబు అరెస్ట్ అంశం వైసీపీకి మెల్లిగా మైనస్ అవుతోంది. నెల్లూరులో ఓ స్వచ్చంద సంస్థ సర్వే చేయిస్తే 90 శాతం మంది అరెస్ట్‌ను వ్యతిరేకించారని తెలిసింది.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకున్నది
టీడీపీ- జనసేన పొత్తుపై వైసీపీ నేతలు రియాక్ట్ అవుతున్నారు. అదీ ముందే ఫిక్స్ అయ్యిందని.. కొత్తదనం ఏమీ లేదని కొట్టిపారేశారు.