13 ఏళ్లలోపు పిల్లల కోసం వాట్సప్ పేరెంట్-మేనేజ్డ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీని ద్వారా పిల్లల అకౌంట్లను తల్లిదండ్రులు తమ ఫోన్ల నుంచే నియంత్రించవచ్చు. తనకు ఎవరు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో ఉండాలనేది పెద్దలే నిర్ణయిస్తారు. అయితే, ప్రైవసీ దెబ
BHPL: “ప్రజాపాలన-ప్రగతి” కార్యక్రమంలో భాగంగా ఇవాళ BHPL పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు DPRO శ్రీనివాసరావు ఈ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్
MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు ప్రభాకర్
NTR :విజయవాడ ఇంద్రకీలాద్రిపై గురువారం సరస్వతీ యాగం వైభవంగా జరిగింది. ఫాల్గుణ బహుళ నవమి, మూల నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో పాత చండీ యాగశాలలో అర్చకులు హోమాలు నిర్వహించారు. విద్యార్థుల విద్యా విజయం, జ్ఞానాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార
SRCL: అంగన్వాడి టీచర్లు, ఆయాలు రిటైర్ అయి రెండు సంవత్సరాలు గడిచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అన్నారు. సిరిసిల్లలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశ
ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. గురువారం కాగజ్ నగర్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 38.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ 37 నుంచి 39
GNTR: పొన్నూరు ఆర్టీసీ డిపో నుంచి ఆరెమండ, నంబూరు గ్రామాలకు కొత్త బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా సౌకర్యాల మెరుగుదలే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రయాణికుల కో
ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ గురువారం తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు అవసరమైన మౌలిక వసతుల కల
WNP: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌గా 5 దశల్లో 5 ప్రత్యేక కార్యక్రమాలు 99 రోజులు జరుగుతాయని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యక
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు మంచి అవకాశం అని కలెక్టర్ అంకిత్ అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, పట