దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, వాగ్మి, కవి. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆయన సాగించిన 'చీరాల-పేరాల' ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. ప్రజలు ఆయనను ఆదరంగా 'ఆంధ్ర రత్న' అని పిలుచుకునేవారు. పన్నుల విధింపుకు వ్యతిరేకంగా ఊరి జనాన్ని మొత్తం ఖాళీ చేయించి, రామనగరం పేరుతో కొత్త గ్రామం నిర్మించిన ధీరుడు. రామదండును స్థాపించి సేవలందించారు.
వార్తలు
INSPIRATION: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య


