హైదరాబాద్: 28°C
క్రైమ్

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెనుప్రమాదం

AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఓ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొని కాలువలోని దూసుకెళ్లింది. కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ దానయ్యకు గాయాలు, ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.