హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ జిల్లా పాఠశాలల్లో మాంసాహారంపై నిషేధం!

అసోంలో గోల్పారా(D) స్కూల్లో కొందరు విద్యార్థులు 'బీఫ్' తెచ్చి, తోటి హిందూ విద్యార్థులను తినాలని బలవంతం చేయడం వివాదానికి దారితీసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐదుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఒకరి తల్లిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ పాఠశాలల్లో గుడ్లు మినహా ఎలాంటి మాంసాహారాన్ని అనుమతించబోమని, కేవలం శాఖాహారమే తేవాలని ఆదేశాలు జారీ చేసింది.