హైదరాబాద్: 28°C
వార్తలు

మీనాక్షి నామినేషన్ తిరస్కరణ.. బాంబు పేల్చిన BJP మంత్రి

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, TG ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం సంచలనం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసన తెలపగా, కోర్టుకు వెళ్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అయితే, TGలో ఆమెపై ఉన్న కేసుల సమాచారాన్ని అక్కడి కాంగ్రెస్ నేతలే తమకు చిట్టీ ద్వారా అందించారని BJP మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.