హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళల రక్షణ కోసం సీఎం విజయ్ కీలక నిర్ణయం

మహిళల భద్రత కోసం తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్' అనే ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లలపై నేరాలను ఆపేందుకు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగానికి రూ.354 కోట్లు కేటాయిస్తున్నట్లు విజయ్ వెల్లడించారు.