RCBపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఈ జట్టు ప్రతి భావోద్వేగాన్ని కలిసికట్టుగా పంచుకుంది. విజయాల ఆనందం, ఒత్తిడి, అడ్డంకులను ఎదుర్కొంటూ, అభిమానుల తిరుగులేని మద్దతుతో ముందుకు సాగింది. ఇది మాకు మరింత ప్రత్యేకం.. ఎందుకంటే ఈ ప్రదేశం మా సొంత ఇల్లు" అంటూ కోహ్లీ భావోద్వేగంగా పోస్ట్ చేశాడు.
క్రీడలు
RCBపై విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు


