హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్‌కి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలకు బిగ్‌ రిలీఫ్

తమిళనాడులోని AIADMK ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆయన ఈపీఎస్ క్యాంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను తమిళనాడు స్పీకర్ తిరస్కరించారు. దీంతో విశ్వాస పరీక్ష సందర్భంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఈ ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ కలిగింది.