హైదరాబాద్: 28°C
వ్యాపారం

ముడి చమురు ధరలపై గుడ్‌న్యూస్

హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. అయితే, ఈ కీలక జలసంధి జూలై చివరి నాటికి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని 'ఫిచ్ రేటింగ్స్' అంచనా వేసింది. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపింది. జూలైలో హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సెప్టెంబర్ నాటికి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లకు పడిపోవచ్చని తెలిపింది.