GNTR: టీడీపీ రాజ్యసభ అభ్యర్థి భాష్యం రామకృష్ణ తన ఎన్నికల అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల విలువ రూ.672.61 కోట్లుగా ప్రకటించారు. ఇందులో రూ.169.97 కోట్ల చరాస్తులు, రూ.502.64 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబానికి చెందిన వాహనాలు, ఇతర ఆస్తుల విలువ రూ.18.37 కోట్లు కాగా, ఎక్కువ భాగం కుమారుడు సాకేత్ రామ్ పేరిట ఉన్నాయి.
వార్తలు
రూ.672 కోట్ల ఆస్తులు.. రాజ్యసభ అభ్యర్థి అఫిడవిట్‌లో వెల్లడి.!


