ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి, 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే.
క్రీడలు
ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్.!


