GNTR: తెనాలికి చెందిన రౌడీషీటర్ శుద్దపల్లి రాజేంద్ర గతంలో ఇచ్చిన సత్ప్రవర్తన హామీ పత్రాన్ని ఉల్లంఘించడంతో పోలీసులు మండల ఎమ్మార్వో గోపాలకృష్ణ ఎదుట హాజరుపరిచారు. గతంలో రూ.1 లక్ష విలువైన సత్ప్రవర్తన హామీ పత్రంపై సంతకం చేసి మార్చిలో భార్యపై దాడి చేశాడు. రిమాండ్‌పై జైలుకు వెళ్ళి వచ్చిన అతడిని పోలీసులు మళ్లీ మంగళవారం ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు.
వార్తలు
తెనాలి తహసీల్దార్ ఎదుట రౌడీ షీటర్ బైండోవర్


