హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది: మీనాక్షి

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. SIR పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యసభ సీటును చోరీ చేశారని విమర్శించారు. మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కాంగ్రెస్ వెల్లడించింది.