హైదరాబాద్: 28°C
క్రీడలు

లార్డ్స్ పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి

ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియం పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన లార్డ్స్ 150వ టెస్టు మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. దీంతో ఐసీసీ ఈ పిచ్‌కు 'UNSATISFACTORY' రేటింగ్ ఇచ్చింది. అంతేకాకుండా స్టేడియానికి ఒక డిమేరిట్ పాయింట్‌ను కూడా విధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది.