హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

NLR: రాపూరు బస్ డిపో స్టేషన్ పరిధిలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. 9959225651 నంబర్‌లో సంప్రదించాలన్నారు.