TG: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులతో సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ సలీం(51), గొల్లపలి తిరుపతి గౌడ్(42), అబ్దుల్ రఫీఖ్(37) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మొహ్మద్ సయూద్‌తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో బాధితుల స్వగ్రామాల్లో విషాదం నెలకొంది.
క్రైమ్
దుబాయ్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి


