హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నాయకులతో సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

NLR: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు వైసీపీ నాయకులతో సమీక్షా సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 'SIR' కార్యక్రమంపై నియోజకవర్గ నేతలతో చర్చించారు. ఈనెల 12వ తేదీన కోవూరు మండలంలో జరిగే బూత్ లెవల్ ఏజెంట్లతో SIR సమావేశ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు.