ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట హైడ్రామా చోటుచేసుకుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేయడానికి జైరాం రమేష్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ఈసీ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. గేట్లకు తాళాలు వేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో జైరాం రమేష్ వాగ్వాదానికి దిగారు.
వార్తలు
మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం


