హైదరాబాద్: 28°C
క్రీడలు

గ్రెగ్‌ చాపెల్‌ సంచలన వ్యాఖ్యలు

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్రెగ్‌ చాపెల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదిహేనేళ్ల వయసులోనే 237 స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు సాధించి, టోర్నీని శాసించాడని కొనియాడాడు. 72 సిక్సర్లతో గేల్‌ రికార్డును బద్దలుకొట్టి, సరికొత్త బెంచ్‌మార్క్‌ సృష్టించాడన్నాడు. అతడిని ఎవరూ ఆపలేరని చాపెల్‌ అన్నాడు.