ATP: గుంతకల్లు రైల్వే స్టేషన్‌తో పాటు పార్సల్ కార్యాలయంలో మంగళవారం పోలీసులు అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ మనోహర్ మాట్లాడుతూ.. రైళ్లలో గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. రైళ్లలో అనుమానితుల వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రయాణికులకు సూచించారు.
వార్తలు
రైల్వే స్టేషన్‌లో పోలీసులు తనిఖీలు


