AP టూరిజం - ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(IATO) మధ్య కీలక ఒప్పందం జరిగింది. విశాఖలో మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ MOU జరిగింది. దీని వల్ల జాతీయస్థాయిలో ఏపీ పర్యాటకరంగ ప్రదర్శనకు మార్గం సుగుమం కావడంతో పాటు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయని మంత్రి చెప్పారు. దీని వల్ల APకి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.
వార్తలు
AP టూరిజం - IATO మధ్య కీలక ఒప్పందం


