హైదరాబాద్: 28°C
వార్తలు

తాడిపత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం కాలనీలో ఇవాళ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు విద్యుత్, నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.