హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ

SKLM: మెళియాపుట్టి మండలం కోసమల రైతుసేవ కేంద్రంలో రైతులకు రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ సలన మోహనరావు రైతులకు విత్తనాలు అందజేశారు. రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను వినియోగించుకోవాలని కోరారు. ఖరీఫ్‌ 2026 నుంచి APAIMS యాప్ ద్వారా ఎరువుల సరఫరా జరుగుతుందని తెలిపారు.