హైదరాబాద్: 28°C
వార్తలు

'సవాళ్లు ఉన్నా.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలోనే'

పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా ఎరువులు, ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగినట్లు చెప్పాయి. అయినప్పటికీ దేశం వృద్ధి పథంలోనే ముందుకెళ్తోందని పేర్కొన్నాయి. యుద్ధం వేళ చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు ఆయిల్ మార్కెట్ కంపెనీలకు రూ.1.23లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు తెలిపాయి.