సెన్సెక్స్ 30 సూచీలో SBI, ICICI, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టైటాన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వ్యాపారం
లాభాల్లో SBI, ICICI, AXIS బ్యాంక్‌లు


