GNTR: ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డా. రాయపాటి శైలజ సూచించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
వార్తలు
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి


