VSP: వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై చర్చించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తీర్మానించారు.
వార్తలు
వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం


