హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎన్డీయే కీలక సమావేశం 

ఢిల్లీలో రేపు ఎన్డీయే కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై నేతలు తీర్మానం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాజకీయ వ్యూహాలు, NDA భాగస్వామ్య పార్టీల పాత్రపై, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది.