ATP: అనంతపురం నగరంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి ఆసుపత్రులకు మందులను సక్రమంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన డ్రగ్స్ స్టోర్‌తో పాటు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు.
వార్తలు
డ్రగ్స్ స్టోర్, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్


