KRNL: విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 లక్షల సాయం అందించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'విశాఖ ఉక్కు బాధితులకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి'


