ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక Aతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా A విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ 277/6 స్కోర్ చేయగా.. లక్ష్య ఛేదనలో శ్రీలంక 269 పరుగులకు ఆలౌటైంది. అర్షద్, అనుకుల్, ఆయుష్, విప్రజ్ తలో రెండేసి వికెట్లు తీయగా.. అంశుల్ ఒక వికెట్ పడగొట్టాడు.
క్రీడలు
ఉత్కంఠ పోరులో భారత్ విజయం


