హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే స్టేషన్లో విజయవంతంగా హైడ్రేషన్ డ్రైవ్

ATP: గుంతకల్లు రైల్వే స్టేషన్లో 6, 7 ప్లాట్ ఫారాలపై హైడ్రేషన్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించారు. గుంతకల్లు రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజషన్ అధ్యక్షులు మమతాగుప్తా, కార్యదర్శి దీపిక ఆధ్వర్యంలో స్కౌట్స్, గైడ్స్ సహకారంతో ప్రయాణికులు మండే వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు నీటి సీసాలు, గ్లూకోజ్ పనియాలు, మజ్జిగ అందించారు.