హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు నచ్చిన కొన్ని పోస్టులను పిన్ చేసి కంటెంట్ పేజీ మొదట్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇకపై ఇన్‌స్టా ప్రొఫైల్‌లోని పోస్టులను డిలీట్ చేయకుండా, రీపోస్టు చేయకుండానే నచ్చినట్టుగా పోస్టుల ఆర్డర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం 'రీ ఆర్డర్ గ్రిడ్' ఆప్షన్‌ను తీసుకొస్తుంది.