హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ ప్రాంతాల్లో పవర్ కట్

MDK: చేగుంట 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటప్పరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చేగుంట, కర్నాల్ పల్లి, గొల్లపల్లి, అనంతసాగర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని వివరించారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు