హైదరాబాద్: 28°C
వార్తలు

నవీపేట్లో SIR పై కాంగ్రెస్ చర్చ

NZB: నవీపేట్ మండలంలో కాంగ్రెస్ BLA సమావేశం జరిగింది. ఈ నెల 25న నిర్వహించనున్న ఎస్ఐఆర్ సర్వేను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. సర్వే విధానం, బూత్ స్థాయి బాధ్యతలు, కార్యకర్తల పాత్రపై నాయకులు సూచనలు అందించారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.