ATP: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం 1.0 కింద మంజూరైన గృహాల గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30న ముగియనుంది. ఈ పథకంలో ఇళ్లు మంజూరై వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అనంతపురం జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ఎం. శైలజ ఒక ప్రకటనలో కోరారు. గడువులోగా ఇళ్లు పూర్తి చేసుకోకపోతే మిగులు బిల్లులు విడుదల కావని స్పష్టం చేశారు.
వార్తలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు ముఖ్య గమనిక


