SDPT: వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజేశ్వరికి ఒక వినతి పత్రం అందజేశారు. సమాజానికి సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
వార్తలు
'జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి'


