హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయులున్న నౌకపై దాడి.. అమెరికా పనే!

హర్మూజ్ జలసంధికి సమీపంలో ఒమన్ తీరంలో ఒక సరకు రవాణా నౌకపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అందులో 24 మంది భారతీయులున్నారు. అయితే, ఆ దాడిని తామే చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.