SRPT: నడిగూడెం పీఏసీఎస్‌లో బుధవారం నుంచి 50 శాతం సబ్సిడీపై 50 క్వింటాళ్ల జీలుగ పచ్చి ఎరువు విత్తనాలు అందుబాటులో ఉంటాయని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి మల్సూర్ ఇవాళ తెలిపారు. 30 కిలోల ఒక బస్తా ధర రూ.2,450 కాగా, ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుందని పేర్కొంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
నడిగూడెంలో జీలుగ పచ్చి ఎరువు విత్తనాల పంపిణీ


