ఆన్‌లైన్ కొనుగోళ్లలో వినియోగదారులు తెలియకుండానే భారీగా డబ్బు నష్టపోతున్నారని మార్కెట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. డార్క్ ప్యాటర్న్స్, హిడెన్ ఛార్జీల రూపంలో కస్టమర్లు ఏటా రూ.28వేల కోట్లు నష్టపోతున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొన్నప్పుడు ఒక్కో కస్టమర్ నెలకు రూ.78 నుంచి రూ.87 అదనంగా చెల్లిస్తున్నట్లు తెలిపింది.
వ్యాపారం
ఆన్‌లైన్ షాపింగ్.. కస్టమర్లకు వేల కోట్ల నష్టం


