హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

పార్వతీపురంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ మేరకు పలువురిని పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు, ఫలితం ఉంటుందని దాలినాయుడు అన్నారు.