హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ బృందం

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు. పార్టీ చీలికకు కారణమైన ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ వ్యవహారంలో విచారణ నిమిత్తం సీఐడీ బృందం ఆమె ఇంటికి చేరుకుంది. మరోవైపు టీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం మమతా ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.