హైదరాబాద్: 28°C
వార్తలు

గుత్తి కోటను సమదర్శించిన మంజునాథ

ATP: గుత్తి కోటను మంగళవారం కరాటే ప్రపంచ స్థాయి అవార్డు గ్రహీత మంజునాథ సందర్శించారు. గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ.. కోటలో రాజుల కాలం నాటి పురాతన కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, కోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.