హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు ఇవే

CTR: చిత్తూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బుధవారం పాల్గొంటారని ఆయన కార్యాలయం తెలిపింది. పేయనపల్లిలో ఉదయం 9 గంటలకు ఎరువుల పంపిణీ, ఉదయం 9 గంటలకు అరుల్ పురం, 10 గంటలకు మోగరాలపల్లి, 10.20కి చీలా పల్లె, 11 గంటలకు కట్ట కింద పల్లెలో సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. 11:20 గంటలకు 189 కొత్తపల్లిలో CC రోడ్డు ప్రారంభించనున్నారు.