కాసేపట్లో సోనియా గాంధీతో బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ భేటీ కానున్నారు. కేంద్రంపై ఉమ్మడి పోరుకు కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే, పార్టీలో అంతర్గత సంక్షోభంతో దీదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టీఎంసీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో మమతతో ఉన్న బంధం మర్చిపోవద్దంటూ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సూచించారు. కాగా, నిన్న జరిగిన ఇండియా కూటమి భేటీకి మమతా హాజరైన విషయం తెలిసిందే.
వార్తలు
సోనియా గాంధీతో భేటీ కానున్న మమతా


