హైదరాబాద్: 28°C
వార్తలు

'వినియోగదారులతో గౌరవంతో మెలగాలి'

E.G: వినియోగదారులతో గౌరవంతో మెలగాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు సూచించారు. మంగళవారం రాజమండ్రి పేపర్ మిల్లు రోడ్డులోని అనధికార కొబ్బరిబొండాల బండి పై ఒక వినియోగదారుని నుంచి ఫిర్యాదు అందింది. ఈ మేరకు వెంటనే జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు, నగరపాలక సంస్థ అధికారులు పరిశీలించి ఫైన్ విధించారు.