హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇద్దరు ప్రపంచకప్‌ సభ్యులపై వేటు..!

జూన్ 11 నుంచి శ్రీలంకతో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం షాయ్ హోప్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ప్రపంచకప్ ఆడిన జాన్సన్ చార్లెస్, క్వింటన్ సాంప్సన్‌లపై వేటు పడగా, అల్జరీ జోసఫ్‌కు విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్‌లకు చోటు దక్కింది.